Allu Arjun's New House | అల్లు అర్జున్ కొత్త ఇల్లు

అల్లు అర్జున్ కొత్త ఇల్లు
అల్లు అర్జున్, స్నేహా రెడ్ది ల వివాహం ఇటీవలే అంగ రంగ వైభవం గా జరిగిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు నివాసం ఉండే కొత్త ఇల్లును ఇక్కడ చూడవచ్చు. ఇంటి ముందు పచ్చని చెట్లతో ఆహ్లాదకరం గా రూపొందించిన ఈ ఇంటిలో నివాసం ఎంత ఆనందంగా ఉంటుందో ఊహించొచ్చు. కాగా ఈ ఇల్లు అల్లు అర్జున్ స్వంత డబ్బులతో తీసుకుందా లేదా మామగారు పెళ్ళి కానుకగా ఇచ్చిందా అని త్వరలో తెలుస్తుంది లేండి. 

No comments:

Post a Comment