Home » , » భర్త పై వరకట్న వేధింపు కేసు పెట్టిన చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ?

భర్త పై వరకట్న వేధింపు కేసు పెట్టిన చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ?

Mallu Surf
భర్త, కూతురితో శ్రీజ
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మూడేళ్ళ క్రితం ఇంటి నుండి వెళ్ళిపోయి ఆర్య సమాజ్ లో పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరు అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ ఉన్నారు. వీరిద్దరికి ఒక పాప కూడా పుట్టింది. వీరిని చూడడానికి చిరంజీవి హాస్పిటల్ కి వచ్చి పలకరించారు. దీంతో అందరు శ్రీజ కూడా తన కుటుంబంతో కలిసిపోయిందని అనుకున్నారు. అయితే తాజాగా శ్రీజ తన భర్త వరకట్నం కోసం మానసికం గా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. చిన్న చిన్న గొడవలైతే సర్దుకుపోవచ్చు కానీ పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు విషయం వచ్చిందంటే విషయం ఎంత దూరం వచ్చిందనేది అనుమానానికి తావిస్తోంది. దీని తర్వాత చర్యలు ఏంటో నెమ్మదిగా తెలుస్తాయి. 
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger