Home »
NEWS
» టాలీవుడ్ లోకి మరో నట వారసుడు - నట కిరీటి వారసుడు
టాలీవుడ్ లోకి మరో నట వారసుడు - నట కిరీటి వారసుడు
 |
రాజేంద్ర ప్రసాద్ |
టాలీవుడ్ లో తన నటన తో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు తన కుమారున్ని తెలుగు సినీ పరిశ్రమ కి పరిచయం చేయాలనుకుంటున్నాడట. ఆ దిశగా తన ప్రయత్నం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. నిధి ప్రసాద్ దర్శకత్వంలో సినిమా తీయడానికి రంగం సిద్దం చేస్తున్నాడట. త్వరలో నే సినిమా కి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తాడని సమాచారం. మరి తనయుడు నట కిరీటి ని అందుకుంటాడేమో చూడాలి.
0 comments:
Post a Comment