Home » , » రాంచరణ్ క్రమశిక్షణ కలిగిన స్టూడెంట్

రాంచరణ్ క్రమశిక్షణ కలిగిన స్టూడెంట్

Mallu Surf
రాంచరణ్ ఫ్యామిలీ
రాంచరణ్ ఎవర్‌గ్రీన్ బ్లాక్‌బస్టర్ మూవీ మగధీర తమిళం లో మావీరన్ గా విడుదల కాబోతుంది. అయితే ఇటీవల జరిగిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఇదే కార్యక్రమంలో చెన్నై లో రాంచరణ్ చదివిన పద్మశేషాద్రి స్కూల్ ప్రిన్సిపాల్ కూడా వచ్చాడు. ఆయన మాట్లాడుతూ చరణ్ స్కూల్ లో చదివే రోజుల్లో చాలా క్రమశిక్షణ కలిగిన స్టూడెంట్ అని చెప్పాడు. అంటే మన చిరుత సిన్సియర్ చిరుత అన్నమాట.   
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger