Home » » హీరోయిన్ లకు విలువలు లేవు - దాసరి

హీరోయిన్ లకు విలువలు లేవు - దాసరి

Mallu Surf
దాసరి నారాయణ రావు
రవీంద్ర భారతి లో జరిగిన వంశీ టాలీవుడ్ అవార్డు వేదిక లో దాసరి నారాయణ రావు హీరోయిన్ లపై ఘాటుగా స్పందించారు. మంచి మంచి అవార్డు ఫంక్షన్ లకు హీరోయిన్ లు హాజరు కావడం లేదని పేర్కొన్నారు. డబ్బులు ఇస్తే షాపింగ్ మాల్స్, పబ్స్, క్లబ్స్ కి వెళ్లే హీరోయిన్ లు అవార్డు ఫంక్షన్లకి మాత్రం రావడం లేదని దాసరి పేర్కొన్నారు. హీరోయిన్ లకు డబ్బు పై ఉన్న ఆసక్తి నటనా విలువలపై లేదని ఆయన పేర్కొన్నారు. వాళ్ళకు కనీస మర్యాద తెలియడం లేదని దాసరి నారయణ రావు పేర్కొన్నారు.
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger