![]() |
| జూనియర్ ఎన్ టి ఆర్ - లక్ష్మీ ప్రణతి |
1) స్టూడియో ఎన్ చానల్ లో వాటా
2) దాదాపు కోటి రూపాయలు విలువ చేసే కారు.
3) జూబ్లీ హిల్స్ లో దాదాపు 20 కోట్ల విలువైన ఒక విలాసవంతమైన ఇల్లును జూనియర్ ఎన్ టి ఆర్ కోసం కొనుగోలు చేశారట. దీనికి మరికొన్ని మెరుగులు అద్ది అందంగా తీర్చి దిద్దుతున్నారట. అంతా పూర్తయిన తర్వాత జూనియర్ ఎన్ టి ఆర్, లక్ష్మీ ప్రణతి లు ఇదే ఇంట్లో నివాసం ఉంటారని తెలుస్తోంది.

No comments:
Post a Comment