రాజశేఖర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "మహంకాళి". ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నయ్ లో జరుగుతోంది. సినిమా కి సంబందించిన క్లైమాక్స్ ఫైంటింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సమయం లో రాజశేఖర్ బోర్లా పడ్డాడట. రాజశేఖర్ కుడి చేతు, కుడి కన్ను కి గాయాలయ్యాయట. వెంటనే సినిమా సిబ్బంది చెన్నయ్ లోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్ళారట. డాక్టర్లు చికిత్స చేసి ... భయపడాల్సినదేమీ లేదని 15 రోజులు విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుందని చెప్పినట్లు సమాచారం.
0 comments:
Post a Comment