Home » , » షడ్రుచులతో ఎన్ టి ఆర్ వివాహ విందు

షడ్రుచులతో ఎన్ టి ఆర్ వివాహ విందు

Mallu Surf
ఈ రోజు రాత్రి జూనియర్ ఎన్ టి ఆర్ - లక్ష్మీ ప్రణతి ల వివాహం అంగరంగ వైభవం గా జరగనుంది. రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు నందమూరి అభిమానులు వేల సంఖ్యలో ఈ వివాహనికి హాజరు కానున్నారు. అయితే వచ్చిన అతిథులందరికి షడ్రుచులతో కూడిన భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రకాల వంటకాలతో పాటు పచ్చళ్ళకు కూడా పెద్ద పీట వేశారు. 75 కిలోల పచ్చళ్ళు తయారు చేసినట్టు తెలుస్తోంది. దాదాపు 12000 వేల మందికి సరిపోయే విధంగా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger