రాంచరణ్ తేజ్ కి అత్తయ్య కాబోతున్న మీనా ?

ఇటీవల మీనా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నేను మళ్ళీ సినిమాల్లో నటించబోతున్నానని తెలిపింది. అత్తయ్య గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని తెలిపింది. తీరా ఏ సినిమా లో అని ఆరా తీస్తే రాంచరణ్ తేజ్ తాజా చిత్రం లో చరణ్ కి అత్తగా రాబోతుందట మన మీనా. వి వి వినాయక్ దర్శకత్వం లో రాబోతున్న ఈ చిత్రం లో నెగటివ్ పాత్ర లో కాకుండా పాజిటివ్ అత్తగానే రాబోతుందట మీనా

No comments:

Post a Comment