ప్రకాష్ రాజ్ నిజ జీవితం లో కూడా విలన్

ప్రకాష్ రాజ్
ప్రకాష్ రాజ్ నిర్మాతగా జీవన్ అనే తమిళ దర్శకుడి దర్శకత్వం మయిలు అనే  అనే తమిళ చిత్రాన్ని ౩ సంవత్సరాల క్రితం ప్రారంభించాడు . కానీ ఇప్పటి వరకు విడుదల కాలేదు. అయితే ఈ సినిమా విడుదల అయితే తనకి మంచి గుర్తింపు అవకాశాలు వస్తాయని దర్శకుడు జీవన్ అభిప్రాయం. అయితే ఈ సినిమా ని ఎలాగైనా  విడుదల చేయాలని ప్రకాష్ రాజ్ ని కోరుతున్నాడట. అయితే కాల్ చేసినా , ఎస్ ఎం ఎస్ పంపినా ప్రకాష్ రాజ్ రిప్లై ఇవ్వడం లేదట. దీని తీవ్ర కలత చెందిన ప్రకాష్ రాజ్ సినిమా జీవితం లోనే కాదు నిజ జీవితం లో కుడా విలనే అని బహిరంగంగానే విమర్శించాడు .

No comments:

Post a Comment