ఈ రోజు (మే 20) టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్ టి ఆర్ పుట్టినరోజు. గత ఏడాది ఎన్ టి ఆర్ అభిమానుల సమక్షం లో తన పుట్టిన రోజు ని జరుపుకున్నాడు. ఈ సారి మాత్రం తన కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్నాడు. అయినప్పటికి ఈ పుట్టిన రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్ టి ఆర్ పెళ్ళి జరిగిన తర్వాత జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు ఇది. మరి తన మామ ముద్దుల అల్లుడికి పుట్టిన రోజు కానుకగా ఏం కానుక ఇస్తున్నాడో...?
No comments:
Post a Comment