Home » , , » లీడర్ తో జెనీలియా ప్రయాణం

లీడర్ తో జెనీలియా ప్రయాణం

Mallu Surf
రాణా జెనీలియా
రాణా, జెనీలియా జంటగా "నా ఇష్టం" అనే చిత్రం రూపొందుతుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం రాణా, జెనీలియా జంటగా నా ఇష్టం షూటింగ్ లో భాగం గా మలేషియా వెళ్ళారు. 45 రోజుల పాటు అక్కడ షూటింగ్ జరగనుందని సమాచారం. ఈ మలేషియా టూర్ వీళ్ళిద్దరి తో పాటు బ్రహ్మానందం కూడా ఉన్నాడు.

Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger