
అల్లు అర్జున్, తమన్నా జంటగా వి.వి.వినాయక్ దర్శకత్వం లో వస్తున్న చిత్రం బద్రీనాథ్. ఈ నెల 10 న భారీ స్థాయిలో విడుదలకి సిద్దమవుతుంది. ఇటీవలే బద్రీనాథ్ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ టీం మూడు సీన్ లు మినహా మిగతా సినిమా అంతా ఓ కే చేసి "ఎ" సర్టిఫికేట్ ఇచ్చిందట. సినిమ మొదటి భాగం ఫుల్ కామెడీ, పాటలతో రెండవ భాగం ఆసక్తికరమైన కథాంశం తో అదిరిపోతుందని తెలుస్తోంది.
0 comments:
Post a Comment