Home »
NEWS
» హాట్ బేబీ కి చెడు అలవాట్లు లేవట
హాట్ బేబీ కి చెడు అలవాట్లు లేవట
 |
ప్రియా ఆనంద్ |
లీడర్ చిత్రం లో రెండవ హీరోయిన్ గా నటించిన తార ప్రియా ఆనంద్. తాజాగా 180 చిత్రం లో నటించింది. ఈ సినిమా విడుదల కి సిద్దంగా ఉంది. ఇటీవల ఈ సినిమా గురించి ప్రియా ఆనంద్ మాట్లాడుతూ 180 చిత్రం లో సిధార్థ్, నిత్య మీనన్ మరియు నా పాత్రలు చాలా బాగుంటాయి. నాకు ఖాళీ సమయం దొరికితే మల్టీప్లెక్స్ కి వెళ్ళి సినిమా చూస్తాను. ముందరి నుంచి ఇదే అలవాటు. అందువలన పబ్ లు పార్టీలు అలవాటు కాలేదని దీని వలన సిగరెట్లు, మందు కూడా అలవాటు కాలేదని తెలిపింది ప్రియా ఆనంద్.
0 comments:
Post a Comment