పవర్‌స్టార్ సోదరుడిగా సుశాంత్ ?

గబ్బర్ సింగ్
సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన చిత్రం "దబాంగ్" చిత్రం తెలుగు లో "గబ్బర్ సింగ్" గా వస్తుంది. జూలై లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా లో పవణ్ కళ్యాణ్ తల్లితండ్రులు గా కృష్ణంరాజు, జయసుధ నటిస్తున్నారు. అయితే పవణ్ కళ్యాణ్ సోదరుడి పాత్రలో యంగ్ హీరో సుశాంత్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.  సుశాంత్ కూడా ఈ పాత్రలో చేయడానికి అంగీకరించాడని సమాచారం.

No comments:

Post a Comment