
ఈ సంఘటన ఇటీవల జరిగిన స్క్రీన్ అవార్డ్స్ వేడుకల్లో జరిగింది. ప్రముఖ నటి దీపిక పదుకొనె, రణబీర్‌కపూర్ ఒకప్పుడు ప్రేమికులు అన్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా వీరిద్దరు కలిసి ఒక సినిమా చేయడానికి సిద్దమవుతున్నారు.
అయితే ఇటీవల జరిగిన స్క్రీన్ అవార్డ్స్ వేడుకల్లో సుభాష్ ఘయ్ కాళ్ళకు నమస్కరించిన రణబీర్ కపూర్ పక్కనే ఉన్న దీపిక పదుకొనె కాళ్ళకు కూడా నమస్కరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
0 comments:
Post a Comment