
లవర్ బాయ్ గా పేరు పొందిన నటుడు తరుణ్. ఈ వారమే తన పుట్టినరోజుని జరుపుకున్నాడు. ప్రస్తుతం సినిమా కెరీర్ లో గ్యాప్ తీసుకుంటున్నాడు. అయితే తన పెళ్ళి గురించి తరుణ్ ని ప్రశ్నించగా ... "ఇంకా పెళ్ళి కి చాలా సమయం ఉంది. మరో 1,2 సంవత్సరాల తర్వాత పెళ్ళి గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతం దాని గురించి ఆలోచించే టైం లేదు" అని చెబుతున్నాడు తరుణ్. తరుణ్ ఈ రోజు నుంచి దుబాయ్ లో జరగబోయే తారల క్రికెట్ మ్యాచ్ లో ఆడేందుకు వెళ్ళాడు.
0 comments:
Post a Comment