
ఇలియానా |
ఇలియానా ని తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేసింది వై.వి.ఎస్. చౌదరి. ఈ కారణం చేత వై.వి.ఎస్. అంటే ఇలియానా కి ప్రత్యేక అభిమానం. ఈ మధ్య ఇలియానా ని వై.వి.ఎస్. చౌదరి ఒక కోరిక కోరాడట. తన కొత్త సినిమా లో ఒక ఐటం సాంగ్ చేయాలని.... అడిగీ అడగగానే ఇలియానా ఓ కె చెప్పేసిందట. చిరంజీవి మేనళ్ళుడు ధరం తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం "రేయ్" లో ఇలియానా ఒక స్పెషల్ ఐటం సాంగ్ తో అందాలు ఆరబోయనుంది. ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్ లో "బర్ఫీ" , "3 ఇడియట్స్ " తమిళ రీమేక్ లో నటిస్తుంది.
0 comments:
Post a Comment