
రాధ కార్తీక |
జోష్ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైన హీరోయిన్ కార్తీక. ప్రముఖ సినీ నటి రాధ కూతురు. తాజాగా రంగం సినిమా లో నటిస్తోంది. ఈ సినిమా ఇదివరకే తమిళం లో విడుదలయి ఘన విజయం సాధించింది. అయినప్పటికీ కార్తీక కి అవకాశాలు రావడం లేదు. అయితే అవకాశాల కోసం కార్తీక కి తల్లి రాధ ఒక ఐడియా ఇచ్చిందట. ఇంటర్వ్యూ లు, ఫంక్షన్ ల లో హీరోలను బాగా పొగడమని చెప్పిందట. అందుకే కార్తీక ఈ మధ్య మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా శింబు, అజిత్, విజయ్ తదితర హీరోలను బాగా పొగుడ్తుందట. మరి ఈ ప్లాన్ ఎంతవరకు పని చేస్తుందో చూడాలి.
0 comments:
Post a Comment