
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు త్వరలో తాత కాబోతున్నాడు. విష్ణు భార్య విరోనికా ప్రస్తుతం గర్భవతి. తను ప్రస్తుతం యు ఎస్ లో తన తల్లి దగ్గర ఉంది. ఈ విషయాన్ని స్వయంగా విష్ణు తెలిపాడు. విష్ణు కూడా ఈ మధ్యనే యు ఎస్ నుండి వచ్చాడు. తాత కాబోతున్నందున మోహన్ బాబు తో పాటు మొత్తం కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం గా ఉన్నారు.
0 comments:
Post a Comment