
ప్రసవం తరువాత కొన్ని నెలల వరకు సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం, సెక్స్ లో పాల్గొనక పోవడం జరుగుతుంది. స్త్రీలలో కూడా ఎక్కువగా ఇదే సమయం లో శృంగారపరమైన సమస్యలు తలెత్తుతాయని చెబుతారు. ఒక సర్వే లో తొలిసారి గర్భం దాల్చిన 119 మందిని తీసుకున్నారు. వీరందరిలోనూ దాదాపు ప్రసవం తరువాత 12 వారాలు గడిచిన తర్వాత శృంగార కార్యకలాపాలు మొదలయ్యాయి. మూడవ శాతం మంది మాత్రమే 6వ వారం నుండి సెక్స్ ప్రారంభించారు. కానీ పాల్గొనే ఫ్రీక్వెన్సీ చాలా తగ్గిందట. 20 శాతం మంది ప్రసవం జరిగిన సంవత్సరం తర్వాత కూడా వారానికి ఒక సారి అంతకన్నా తక్కువగా శృంగారం లో పాల్గొంటున్నారు.
0 comments:
Post a Comment