బికినీ సీన్ లకు రెడీ అంటున్న తమన్నా
 |
తమన్నా |
మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా బికినీ లో నటించడానికి సిద్దం అంటోందట. ఇటీవల తమన్నా మాట్లాడుతూ హీరోయిన్ లు అందాలు ఆరబోస్తే తప్పేముంది అని చెప్పి మరింత పబ్లిసిటీ పెంచుకుంది. ఇప్పుడు తన తాజా చిత్రాల్లో హాట్ హాట్ సీన్‌లకు వెనక్కి వచ్చేది లేదు అని చెబుతోందట. కానీ బికినీ లో కనిపించాలంటే దానికి తమన్నా పర్సనాలిటీ సరిపోదేమో అనిపిస్తోంది. మొత్తానికి ఒక సినిమా లో అలా చేస్తే తప్ప దాని ఫలితం ఏంటో చెప్పలేం. ఇదంతా అవకాశాలను పెంచుకునేందుకే అంటున్నారు సినీ విశ్లేషకులు.
0 comments:
Post a Comment