నా అకౌంట్ లు అన్నీ బోగస్ - కాజల్ అగర్వాల్
 |
కాజల్ అగర్వాల్ |
కాజల్ అగర్వాల్ పేరిట ట్విట్టర్ మరియు ఫేస్‌బుక్ లలో అకౌంట్ లు ఉన్నాయి. చాలా మంది అభిమానులు ఇవి కాజల్ అగర్వాల్ అకౌంట్ లే అనుకొని వాటిని ఫాలో అవుతున్నారు. కానీ అవన్నీ బోగస్ అకౌంట్ లు అని, తాను స్వంతం గా ఎటువంటి అకౌంట్ లనీ నడపడం లేదని స్వయంగా పేర్కొంది కాజల్ అగర్వాల్. తను టెక్నికల్ గా అంత ఇది కాదని అందుకే ఇంటర్నెట్ కి దూరంగా ఉంటానని కూడా పేర్కొంది.
0 comments:
Post a Comment