
స్త్రీ శరీరం లో కొన్ని ముఖ్యమైన కామ స్థానాలు ఉంటాయి. పురుషుడు శృంగారం లో పాల్గొన్నప్పుడు ఈ కామ స్థానాలపై మృదువుగా స్పర్శిస్తూ స్త్రీ లో కామ వాంచను పెంచాలి. కానీ మొరటుతనం ప్రదర్శించకూడదు. స్త్రీ శరీరం లో ముఖ్యంగా పెదవులు, నోరు, బుగ్గలు, చెవులు, మెడ, వక్షోజాలు, నడుము, పొట్ట, జననాంగాలు, తొడలు, పిరుదులు, కాళ్ళు, పెదవులు. పురుషుడు శృంగారానికి ముందు ఈ స్థానాలపై వేళ్ళతో, ముద్దులతో, నాలుకతో స్పృశిస్తూ తనను కామక్రీడ కి సిద్దం చేయాలి. సెక్స్ కి ముందు దీనికి కొంత సమయం ఖచ్చితం గా కేటాయించాలి. అపుడు ఈ స్పర్శల వలన స్త్రీ లో యోని ద్రవాలు స్రవిస్తూ రతి సంసిద్దతకి సిద్దమవుతుంది. పురుషాంగ ప్రవేశం మరింత సులభంగా, ఆనందంగా జరుగుతుంది.
0 comments:
Post a Comment