నాగార్జున "ఢమరుకం" లో అనుష్క
 |
ఢమరుకం |
అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ఢమరుకం. కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాస రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. తొలి షెడ్యూల్ స్విట్జర్లాండ్ లో ఇదివరకే పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రం లో సిమ్రాన్ ఒక కీలక పాత్ర ని పోషించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సిమ్రాన్ ని ఈ చిత్రం లో నటింపచేశాడట. ఇటీవల మీడియా తో సిమ్రాన్ మాట్లాడుతూ తెలుగు లో ఒక అగ్ర హీరో సరసన పని చేస్తున్నాఇ చెప్పింది. దీన్ని బట్టి ఆ చిత్రం ఢమరుకం అని అర్థం చేసుకోవచ్చు.
0 comments:
Post a Comment