ప్రస్తుతానికి అత్త పాత్రతో సరి - మంచు లక్ష్మీ ప్రసన్న
 |
మంచు లక్ష్మీ ప్రసన్న |
మంచు విష్ణు తండ్రి కాబోతున్న విషయం స్వయంగా తనే ప్రకటించాడు. ఇప్పుడు అందరి దృష్టి విష్ణు అక్కయ్య మంచు లక్ష్మీ ప్రసన్న పై పడింది. విష్ణు కంటే ముందు పెళ్ళి చేసుకున్న లక్ష్మీ ప్రసన్న యు ఎస్ లోనే సెట్ అయ్యింది. విష్ణు తండ్రి కాబోతున్నాడు కానీ లక్ష్మీ ప్రసన్న మాత్రం తల్లి కాలేకపోతుంది అని అభిమానులు విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. లక్ష్మీ ప్రసన్న ప్రస్తుతం నిర్మాతగా , నటి గా తన కెరియర్ మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అందుకే పిల్లలను వద్దనుకున్నట్టు అనిపిస్తోంది. తన ప్రయత్నానికి తగ్గట్టు ఇటీవల సినిమాలు, రకరకాల ప్రోగ్రాం ల ద్వారా మంచి పేరు తెచ్చుకుంటుంది. తల్లి కంటే ముందు అత్త కాబోతుంది మన లక్ష్మీ ప్రసన్న. మరి తల్లి గా ఎప్పుడు మారుతుందో చూడాలి...?
0 comments:
Post a Comment