అల్లు అర్జున్ ఎందుకు ఏడ్చాడు ?
|
అల్లు అర్జున్ |
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన తాజా చిత్రం మిస్టర్ పర్‌ఫెక్ట్. విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి మరీ ప్రభాస్ కి అభినందనలు చెప్పాడట. అలాగే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఫ్లవర్ బొకే పంపాడట. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి తో కలిసి ఈ సినిమా చూసాడట. సినిమా చాలా నచ్చి అల్లు అర్జున్ కూడా ఒక బొకే పంపాడట. అలాగే మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా లో ముఖ్య సన్నివేశాల్లో ప్రభాస్ కనబరిచిన నటన చూసి భావోద్వేగానికి గురయి ఏడ్చానని కూడా పేర్కొన్నాడట. మొత్తానికి ప్రభాస్ అల్లు అర్జున్ ని ఏడిపించాడు.
0 comments:
Post a Comment