నేను ఒక సినిమాని ఒప్పుకున్నానంటే అందులో నా పాత్రకి తగిన ప్రాధాన్యత ఉండి తీరాలి. లేకపోతే నేను సినిమా చేయను అంటోంది కాజల్ అగర్వాల్. దీని పై కాజల్ స్పందిస్తూ . " నేను ఇదివరకు చేసిన పాత్రలని చూస్తే ఈ విషయం మీకే అర్థమవుతుంది. తగిన ప్రాధాన్యత లేని పాత్రలు చేసి కేవలం ఒక గ్లామర్ డాల్ గా మిగిలిపోవడం నాకు ఇష్టం ఉండదు " అంటోంది కాజల్.
"I am not a Glamour Doll" - Kajal Agarwal
నేను ఒక సినిమాని ఒప్పుకున్నానంటే అందులో నా పాత్రకి తగిన ప్రాధాన్యత ఉండి తీరాలి. లేకపోతే నేను సినిమా చేయను అంటోంది కాజల్ అగర్వాల్. దీని పై కాజల్ స్పందిస్తూ . " నేను ఇదివరకు చేసిన పాత్రలని చూస్తే ఈ విషయం మీకే అర్థమవుతుంది. తగిన ప్రాధాన్యత లేని పాత్రలు చేసి కేవలం ఒక గ్లామర్ డాల్ గా మిగిలిపోవడం నాకు ఇష్టం ఉండదు " అంటోంది కాజల్.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment