మొదటి భార్య పై అనుమాన పడ్డ ప్రభుదేవా
 |
| ప్రభుదేవా ఫ్యామిలీ |
అందాల తార నయనతార ని పెళ్ళి చేసుకోవడానికి తన మొదటి భార్య రమలత్ నుంచి విడాకులు తీసుకోబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు గాను 30 కోట్లు ఇవ్వడానికి ప్రభుదేవా అంగీకరించాడు. కానీ ఇప్పటి వరకు ఆ డబ్బుని చెల్లించలేదట. ఎందుకంటే తమ విడాకుల కేసు ఇంకా కోర్టులో నడుస్తుండడంతో ఒక వేళ చివరికి తన భార్య అంగీకరించకపోతే మొదటికే మోసం అవుతుందని అనుకుంటున్నాడట. విడాకులు మొత్తం ఖరారు అయ్యాకనే డబ్బు చెల్లించడానికి సిద్దంగా ఉన్నాడట ప్రభుదేవా.
0 comments:
Post a Comment