Home » , » బాలకృష్ణ కొత్త సినిమా పేరు "పంజా" ?

బాలకృష్ణ కొత్త సినిమా పేరు "పంజా" ?

Mallu Surf
బాలకృష్ణ
నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా పరుచూరి మురళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కి ఏ పేరు పెట్టాలన్న విషయంలో సినిమా టీం చాలా తర్జన భర్జన పడుతున్నారట. అయితే బాలకృష్ణ "సింహా" సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిన విషయమే. సింహా తో పాటు ఇదే కోవకి చెందిన టైటిల్స్ తో వచ్చిన సినిమాలు కూడా మంచి హిట్ అవ్వడంతో దానికి దగ్గరగా ఉన్న టైటిల్ పెట్టాలనుకుంటున్నారట. అయితే ఈ సినిమా కి "పంజా" అనే టైటిల్ ని పెట్టాలని బాలయ్య తో పాటు సినిమా భావిస్తున్నారట. ఇది బాలకృష్ణ కి ఎంతో సరిపోతుందని టీం అభిప్రాయపడుతున్నారట. 
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger