Home » , » పవణ్ కళ్యాణ్ కి నలుగురు పిల్లలు

పవణ్ కళ్యాణ్ కి నలుగురు పిల్లలు

Mallu Surf
పవణ్ కళ్యాణ్ ఫ్యామిలీ
అవునండీ ... మీరు విన్నది నిజమే. పవణ్ కళ్యాణ్ కి నలుగురు పిల్లలు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే పవణ్ కళ్యాణ్ సమాజం పట్ల తనకున్న గౌరవాన్ని సేవా దృక్పథాన్ని చాటుకునేందుకు ప్రయతిస్తుంటాడు. అప్పట్లో కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ని ఏర్పాటు చేశాడు. అయితే చిరంజీవి జోక్యం తో విరమించుకున్నాడు. ఇప్పటికే పవణ్ కళ్యాణ్ ఇద్దరు పిల్లలకు తండ్రి. వారి పేర్లు అకిరానందన్, ఆధ్యా. ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకునేందుకు పవణ్ కళ్యాణ్ సిద్దపడ్డాడట. ఈ విధంగా సమాజం లో తన సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నాడు. హ్యాట్సాఫ్ పవర్ స్టార్.
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger