Home » , , , » బద్రీనాథ్ ఆడియో విడుదల తేదీ ఖరారు

బద్రీనాథ్ ఆడియో విడుదల తేదీ ఖరారు

Mallu Surf
బద్రీనాథ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం బద్రీనాథ్. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొదుతున్న చిత్రమిది. అల్లు అర్జున్ సరసన తమన్నా నటిస్తోంది. వి వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యం యం కీరవాణి సంగీతం సమకూర్చారు. మే 8 వ తేదీన ఈ చిత్రం ఆడియో విడుదల కాబోతుంది. మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారం లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger