Home » , » రక్తపోటు సమస్య తో ఆసుపత్రి లో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్

రక్తపోటు సమస్య తో ఆసుపత్రి లో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్

Mallu Surf
రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్ రక్త పోటు సమస్య తో చెన్నై లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే పెద్ద ప్రమాదమేమీ లేదని సమస్య చిన్నదేనని తొందరగానే డిశ్చార్జ్ అవుతారని రజినీకాంత్ భార్య తెలిపారు. ఈ వార్త మీడియా తో తెలియడంతో అభిమానులు, ప్రజలు ఆందోళన కి లోనయ్యారు. కానీ సమస్య చిన్నదేనని తెలియడంతో ప్రశాంతత నెలకొంది.  
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger