Home » » బికినీ లో సాంప్రదాయ హీరోయిన్ స్నేహ

బికినీ లో సాంప్రదాయ హీరోయిన్ స్నేహ

Mallu Surf
స్నేహ
తెలుగు లో స్నేహ అంటే చాలు మంచి సాంప్రదాయ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఆ పేరే తనకు ఇబ్బందులు తెస్తుందట. హోంలీ హీరోయిన్ ఫేం తో ఎక్కువ రోజులు రాణించలేమని తెలుసుకుందట స్నేహ. ఎక్కువ అవకాశాలు రావాలంటే అందాలు ఆరబోయాల్సిందేనని తెలుసుకుందట స్నేహ. అందుకే ప్రస్తుతం బికినీ లో నటించేందుకు సైతం సిద్దం అంటుందట. కానీ దర్శక నిర్మాతలు సైతం మాత్రం స్నేహ ని అలా చూపెట్టడానికి ఇష్టంగా లేరట. ఇది అదృష్టమో దురదృష్టమో స్నేహ నే గుర్తించాలి.  
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger