Home » , » మరోసారి ఆ కలయికతో వస్తున్న బాలయ్య

మరోసారి ఆ కలయికతో వస్తున్న బాలయ్య

Mallu Surf
బాలకృష్ణ సింహా
నందమూరి బాలకృష్ణ మరోసారి ప్రేక్షకుల ముందుకు ఆ కలయిక తో రాబోతున్నాడు. ఏ కలయిక అనుకుంటున్నారా... బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన "సింహా" చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలుసు. ఇప్పు బోయపాటి శ్రీను బాలకృష్ణ కోసం మరో స్టోరీ ని సిద్దం చేశాడట. ఈ సినిమా కథ ని బాలకృష్ణ కి వినిపించడటం బాలయ్య ఓ కే చెప్పడం కూడా జరిగిపోయాయట.
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger