ఇండస్ట్రీ రికార్డ్ లు బద్దలు కొట్టిన తీన్‌మార్ మొదటి వారం కలెక్షన్స్
 |
| తీన్‌మార్ |
పవర్ స్టార్ పవణ్ కళ్యాన్, త్రిష జంటగా రూపొందిన తాజా చిత్రం తీన్‌మార్. భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ నే సంపాదించుకుంది. పూర్తి నెగటివ్ టాక్ తో వస్తేనే ఒక రేంజ్ కలెక్షన్స్ సాధించే పవణ్ కళ్యాణ్ సినిమాలు ఇక పాజిటివ్ టాక్ తో మొదలైతే ఫలితాలు ఎలా ఉంటాయో తీన్‌మార్ నిరూపించింది. మొదటి రోజు కలెక్షన్స్ తో పోలిస్తే ఆ తర్వాత కలెక్షన్స్ తగ్గినప్పటికి మొత్తం వారం కలెక్షన్స్ తీసుకుంటే తీన్‌మార్ ఒక ప్రభంజనం అనే చెప్పాలి.
మొదటి రోజు - 9.4 కోట్లు
రెండవ రోజు - 4.8 కోట్లు
మూడవ రోజు - 5.2 కోట్లు
నాల్గవ రోజు - 4.1 కోట్లు
ఐదవ రోజు - 3.1 కోట్లు
ఆరవ రోజు - 3.1 కోట్లు
ఏడవ రోజు - 2.1 కోట్లు
మొత్తం - 31.8 కోట్లు
0 comments:
Post a Comment