Home » , , » ఇలియానా కి రాణా అంటే ఎందుకంత ఇది ?

ఇలియానా కి రాణా అంటే ఎందుకంత ఇది ?

Mallu Surf
ఇలియానా రాణా
జూనియర్ ఎన్ టి ఆర్, ఇలియానా జంటగా నటించిన శక్తి చిత్రం విడుదల తర్వాత ఇలియానా చెప్పిన మాటలు విని చాలా మంది ఆశ్చర్యపోయారు. శక్తి సినిమా అంత పెద్ద హిట్ అవ్వదని తనకి ముందే తెలుసని చెప్పింది ఇలియానా. ఇది విన్న అందరూ చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు. తన సినిమా గురించి తనే ఇలా నెగటివ్ గా మాట్లాడటం ఆశ్చర్యమే. కానీ తన తాజా చిత్రం నేను నా రాక్షసి చిత్రం గురించి మాత్రం చాలా ప్లస్ అయ్యేలా మాట్లాడింది. కానీ సినిమా విడుదల తర్వాత అవన్నీ ఉట్టి మాటలుగా మిగిలిపోయాయి. కానీ ఇప్పటికీ ఇలియానా తన మాటలని ఏ మాత్రం తగ్గించడం లేదు. ఎన్ టి ఆర్ కి వ్యతిరేకంగా రాణా కి అనుకూలంగా ఇలియానా మాట్లాడటానికి కారణం రాణా మీద ఉన్న స్పెషల్ అభిమానమే అని చెబుతున్నారు సినీ విశ్లేషకులు.
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger