Home » , » పవణ్ కళ్యాణ్ 'షాడో' తిరగబడింది

పవణ్ కళ్యాణ్ 'షాడో' తిరగబడింది

Mallu Surf
పవణ్ కళ్యాణ్
విష్ణు వర్ధన్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ సినిమా కి సిద్దమవుతున్నాడు. శొభు యార్లగడ్డ, నీలిమా తిరుమల శెట్టి ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కి "షాడో" అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు ఇదివరకు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా కి ఇంకా ఏ టైటిల్ ని ఖరారు చేయలేదని నిర్మాతలు పేర్కొన్నారు. కనుక "షాడో" టైటిల్ మారిపోతుందని చెబుతున్నారు.
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger