Home » » అభిమాన సంఘాలు పనికిరావు

అభిమాన సంఘాలు పనికిరావు

Mallu Surf
అజిత్
ప్రముఖ తెలుగు హీరో అజిత్... తెలుగు లో కూడా చాలా సినిమా లు చేశాడు. అయితే గత కొన్ని రోజులుగా అజిత్ అభిమానుల మీద చాలా బ్యాడ్ అభిప్రాయం తో ఉన్నాడట. అసలు అభిమాన సంఘాలే లేకపోతే ఏ బాధ ఉండదని అనుకుంటున్నాడట. అందుకే అభిమాన సంఘాలను బ్యాన్ చేయాలని ఓ నిర్ణయానికి వచ్చాడట. ఈ నిర్ణయం పై డిస్ట్రిబ్యూటర్లు , నిర్మాతలు గుర్రుగా ఉన్నారట. అజిత్ తో పాటు అగ్ర హీరోల సినిమాలు విడుదలయినప్పుడు టికెట్ లు కొనేది సినిమా ఎలా ఉన్నా నడిపించేది అభిమాన సంఘాలే. కనుక వారందరు అజిత్ ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించారట. ఇంత నెగటివ్ గా ఆలోచించే మొదటి హీరో అజితే అనుకోవాలి.
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger