Home » , » అనుష్క "రామసక్కాని తల్లి" అంటున్న దాసరి

అనుష్క "రామసక్కాని తల్లి" అంటున్న దాసరి

Mallu Surf
అనుష్క
సీనియర్ దర్శకుడు దాసరి నారాయణ రావు "రామసక్కాని తల్లి" టైటిల్ తో ఓ సినిమా ని చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇది పూర్తి లేడీ ఓరియంటెడ్ సినిమా. అయితే ఈ సినిమా లో అనుష్క ని హీరోయిన్ గా పెట్టాలనుకుంటున్నాడట దాసరి నారాయణ రావు. కానీ అనుష్క మాత్రం ఇందులో నటించడానికి ఏ మాత్రం ఇష్టంగా లేదట. కానీ ఈ విషయాన్ని దాసరికి ఇంకా చెప్పలేదు. దానికి ముందే దాసరి తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి యేటా ఇచ్చే దాసరి అవార్డుల్లో ఉత్తమ హీరోయిన్ అవార్డు ని అనుష్క కి కేటాయించాడు. ఇది "రామసక్కాని తల్లి" సినిమా ని దృష్టి లో పెట్టుకొని చేసిందే నని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి దీని తర్వాత అన్నా అనుష్క రామసక్కాని తల్లిగా వస్తుందేమో చూడాలి.
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger