Home » , » జూనియర్ ఎన్ టి ఆర్ కి నార్నే వారు ఇచ్చిన గిఫ్ట్ ల విలువ ఎంత ?

జూనియర్ ఎన్ టి ఆర్ కి నార్నే వారు ఇచ్చిన గిఫ్ట్ ల విలువ ఎంత ?

Mallu Surf
జూనియర్ ఎన్ టి ఆర్ -  లక్ష్మీ ప్రణతి
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్ టి ఆర్ -  లక్ష్మీ ప్రణతి ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్ టి ఆర్ కి తన మామ ఏమేం గిఫ్ట్ లు ఇచ్చారన్న విషయం పై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. వినిపిస్తున్న కథనాల ప్రకారం జూనియర్ ఎన్ టి ఆర్ తీసుకునే గిఫ్ట్ ల వివరాలు ఇలా ఉన్నాయి.

1) స్టూడియో ఎన్ చానల్ లో వాటా
2) దాదాపు కోటి రూపాయలు విలువ చేసే కారు.
3) జూబ్లీ హిల్స్ లో దాదాపు 20 కోట్ల విలువైన ఒక విలాసవంతమైన ఇల్లును జూనియర్ ఎన్ టి ఆర్ కోసం కొనుగోలు చేశారట. దీనికి మరికొన్ని మెరుగులు అద్ది అందంగా తీర్చి దిద్దుతున్నారట. అంతా పూర్తయిన తర్వాత జూనియర్ ఎన్ టి ఆర్, లక్ష్మీ ప్రణతి లు ఇదే ఇంట్లో నివాసం ఉంటారని తెలుస్తోంది.
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger