Home » » కృష్ణ - మహేష్ బాబు కుటుంబం నుంచి మరో నట వారసుడు

కృష్ణ - మహేష్ బాబు కుటుంబం నుంచి మరో నట వారసుడు

Mallu Surf
సుధీర్
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో నట వారసుడు హీరోగా రాబోతున్నాడు. కృష్ణ మూడవ అల్లుడు సుధీర్ హీరోగా రాబోతున్నాడు. అయితే సుధీర్ ఇదివరకే ఏం మాయ చేసావే సినిమాలో సమంత అన్నయ్య గా యాక్ట్ చేశాడు. మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై భీమిలి కబడ్డి జట్టు దర్శకుడు సత్య కాంబినేషన్ లో  ఈ చిత్రం రూపొందుతోంది. 
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger