Home » , , » వెంకటేష్ "బాడీగార్డ్" గా సలోని

వెంకటేష్ "బాడీగార్డ్" గా సలోని

Mallu Surf
వెంకటేష్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం "బాడీగార్డ్" తమిళ రీమేక్. ఇందులో వెంకటేష్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఈ చిత్రం రూపొందుతుంది. అయితే ఈ చిత్రం లో మరో హీరోయిన్ గా సలోని ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సలోని ప్రస్తుతం "తెలుగమ్మాయి" చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. వెంకటేష్ సరసన హీరోయిన్ గా చాన్స్ రావడం తో సలోని ఎంతో సంతోషంగా ఉన్నట్లు సమాచారం.

Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger