నితిన్ సరసన సమంత, తాప్సీ ?
|
నితిన్ |
వరుసగా ఫ్లాప్ సినిమా లు తీస్తున్న నితిన్ మెహెర్ రమేష్ దర్శకత్వం లో ఒక సినిమా తీయనున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా లో ఇద్దరు హీరోయిన్ లు ఉంటారని తెలుస్తోంది. అయితే ఒక హీరోయిన్ గా తాప్సీ ఖరారయ్యిందని సమాచారం. మరో హీరోయిన్ గా సమంత ని ఒప్పించేందుకు దర్శకుడు మెహెర్ రమేష్ ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది.
0 comments:
Post a Comment