రాంచరణ్ తేజ్ బడ్జెట్ ని అందుకున్న సూర్య
|
రాంచరణ్ తేజ్ సూర్య |
రాజమౌళి దర్శకత్వం లో రాంచరణ్ తేజ్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ "మగధీర" ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమా కి దాదాపు 45 కోట్ల బడ్జెట్ అయ్యింది. అయితే తాజాగా తమిళం లో మురుగదాస్ దర్శకత్వం లో సూర్య హీరోగా రూపొందుతున్న చిత్రం "ఏళాం అరివు". ఈ సినిమా కి కూడా దాదాపు మగధీర కి అయిన బడ్జెట్ అయ్యిందట. ఇదిలా ఉంటే మగధీర సినిమా తమిళ రీమేక్ "మావీరన్" కూడా ఈ నలాఖరులో విడుదలకి సిద్దమవుతుంది. డైరెక్ట్ గా 45 కోట్లతో వస్తున్న సినిమా విజయం సాధిస్తుందో, ఇన్‌డైరెక్ట్ గా 45 కోట్ల తో వస్తున్న సినిమా విజయం సాధిస్తుందో చూడాలి.
0 comments:
Post a Comment