Home » , » పూర్తిగా కోలుకున్న రజనీకాంత్ ... 14 న చెన్నయ్ కి రాక...

పూర్తిగా కోలుకున్న రజనీకాంత్ ... 14 న చెన్నయ్ కి రాక...

Mallu Surf
రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ ఏప్రిల్ 29 వ తేదీన అనారోగ్యం తో హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే. చెన్నయ్ లోని రామచంద్ర మెడికల్ హాస్పిటల్ లో చేరిన కొద్ది రోజుల తర్వాత మెరుగైన చికిత్స కోసం సింగపూర్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే రజనీకాంత్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. ఈ విషయాన్ని రజనీకాంత్ అల్లుడు ధనుష్ స్వయంగా ప్రకటించాడు. ఈ నెల 14 వ తేదీన పూర్తి ఆరోగ్యం తో పాత రజనీకాంత్ ... బాషా గా తిరిగి రానున్నాడు. ఈ వార్త విన్న రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger