Home » , » సోనాక్షి సిన్ హా ఖరీదు 3 కోట్లు

సోనాక్షి సిన్ హా ఖరీదు 3 కోట్లు

Mallu Surf
దబాంగ్ చిత్రం ద్వారా బాలీవుడ్ తెరకి పరిచయమైన హీరోయిన్ సోనాక్షి సిన్ హా. ఆ సినిమా తో మంచి పేరు సంపాదించుకుంది. ఈ భామ కి అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయట. దీంతో పలువురు దక్షిణాది దర్శక నిర్మాతల దృష్టి సోనాక్షి సిన్ హా పై పడింది. అందుకే అందరు సోనాక్షి సిన్ హా చుట్టూ తిరుగుతున్నారట. సోనాక్షి సిన్ హా ప్రస్తుతం కమల్ హాసన్ సరసన "విశ్వరూబం" చిత్రం లో నటిస్తోంది. అయితే తాజాగా ఒక అగ్ర తెలుగు నిర్మాత వెంకటేష్ తో తీయబోయే కొత్త చిత్రం లో సోనాక్షి సిన్ హా ని హీరోయిన్ గా పెట్టాలని ఆమెని సంప్రదించాడట. అయితే ఈ భామ 3 కోట్లు ఇస్తే గాని నో చాన్స్ అందట. మరి ఆ నిర్మాత అంత మొత్తం చెల్లిస్తాడో లేదో చూడాలి. 
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger