Home » » పోటీని తట్టుకోలేకపోతున్న లక్ష్మీ రాయ్ ?

పోటీని తట్టుకోలేకపోతున్న లక్ష్మీ రాయ్ ?

Mallu Surf
లక్ష్మీ రాయ్
తక్కువ సినిమాలు ఎక్కువ వదంతులతో తన కెరీర్ కొనసాగిస్తుంది లక్ష్మీరాయ్. అవకాశాలు సరిగ్గా రాకపోవడంతో నిరాశ తోనే ఇండస్ట్రీ లో సాగిపోతుంది లక్ష్మీరాయ్. తాజాగా "మంగాత్తా" అనే తమిళ చిత్రం లో నటించింది. ఈ సినిమా త్రిష హీరోయిన్ గా నటించింది. మరోవైపు ఒక ప్రధాన పాత్రని స్నేహ కూడా పోషించింది. ఇంతటి అగ్ర హీరోయిన్ ల ముందు తన క్యారక్టర్ కి అసలు గుర్తింపు వస్తుందా అనే అనుమానంతో ఉందట లక్ష్మీరాయ్. మరి ఈ సినిమా నైన లక్ష్మీరాయ్ కి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. 


Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger