పవర్‌స్టార్ సోదరుడిగా సుశాంత్ ?
 |
| గబ్బర్ సింగ్ |
సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన చిత్రం "దబాంగ్" చిత్రం తెలుగు లో "గబ్బర్ సింగ్" గా వస్తుంది. జూలై లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా లో పవణ్ కళ్యాణ్ తల్లితండ్రులు గా కృష్ణంరాజు, జయసుధ నటిస్తున్నారు. అయితే పవణ్ కళ్యాణ్ సోదరుడి పాత్రలో యంగ్ హీరో సుశాంత్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సుశాంత్ కూడా ఈ పాత్రలో చేయడానికి అంగీకరించాడని సమాచారం.
0 comments:
Post a Comment