నందమూరి నట సింహం పక్కన త్రిష ?
 |
| త్రిష |
ప్రస్తుతం వెంకటేష్ సరసన నటిస్తున్న త్రిష కి తాజాగా తెలుగు సినీ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ సరసన నటించే అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. ప్రస్తుతం పోటీ ఎక్కువగా కొనసాగుతున్న టాలీవుడ్ లో త్రిష కి అగ్రహీరోలు తప్ప యంగ్ హీరోల సరసన అవకాశాలు రావడం లేదు. తమన్నా, నిత్య మీనన్ లాంటి తారలు ప్రస్తుతం టాలీవుడ్ లో తమన హవా కొనసాగిస్తున్నారు. బాలకృష్ణ తో త్రిష నటించడం ఇదే తొలిసారి.
0 comments:
Post a Comment